అర్పణ

అర్పణ

      తండ్రియైన యెహోవా దయతో!

  అగ్ని ఉజ్జీవమే క్రీస్తుయేసు నందు చేర్చబడుట యనెడి మహత్కార్యము

  దయామయుడైన యేసుప్రభువు చిత్తము ద్వారా నెరవేర్చబడుచున్నది.

      ప్రభువిచ్చిన కృపావర ప్రసాదమైన ఈ చిన్న ప్రయత్నము

  సదాచారులైన సహోదరులకు అందించే క్రమమున జరిగినది.

    తండ్రియైన యెహోవాకు కృతజ్ఞతాస్తుతులను అర్పించుచూ

 మా ఉనికిని నీకే అర్పించెడి భాగ్యమును కృపావరముగా దయచేయమని వేడుచూ

                ఆమెన్‌!!